AP MPTC ZPTC Polling : రేపటి పరిషత్ ఎన్నికలపై నేడు తుది నిర్ణయం!
click here for more news about AP MPTC ZPTC Polling Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా గురువారం జరగాల్సిన AP MPTC ZPTC Pollingపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారడంతో పోలింగ్‌ను వాయిదా వేయాలా? లేక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలా? అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో…
