AP DSC 2026

AP DSC 2026 : ఏపీ డీఎస్సీ 2026లో మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులు

click here for more news about AP DSC 2026 Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. AP DSC 2026 నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను బుధవారం వెల్లడించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్,…

Read More