
Amaravati : బిజీయెస్ట్ సిటీగా మారబోతున్న అమరావతి
click here for more news about Amaravati Reporter: Divya Vani | localandhra.news Amaravati ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది.మళ్లీ పునర్నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. చిత్తశుద్ధితో, స్పష్టమైన విజన్‌తో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతికి నూతన జీవం లభిస్తోంది.ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది.ఈ లక్ష్యాన్ని అమలు చేయడంలో భాగంగా సీఆర్డీఏ 51వ అథారిటీ సమావేశం ద్వారా అనేక కీలక…