Balakrishna : ఒకే వేదికపై తెలుగు సీఎంలు, కేంద్ర మంత్రులు
click here for more news about Balakrishna Reporter: Divya Vani | localandhra.news హైదరాబాద్ నగరంలో జరగనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (BIACH&RI) రజతోత్సవ ముగింపు వేడుకకు సంబంధించిన కీలక వివరాలను ప్రముఖ నటుడు, ఆసుపత్రి ఛైర్మన్ Balakrishna వెల్లడించారు. ఆసుపత్రి 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జూన్ 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుందని ఆయన తెలిపారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు…
