Andhra Pradesh : 37 డిగ్రీ కాలేజీలకు కొత్త భవనాలు..మోడల్ లైబ్రరీలు..లోకేశ్
click here for more news about Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news Andhra Pradeshలో విద్యా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఈ వివరాలను శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వెల్లడించారు. ఉన్నత…
