Flight Fares

Flight Fares : దీపావళి తర్వాత విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుదల

click here for more news about Flight Fares Reporter: Divya Vani | localandhra.news దీపావళి పండగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి ఉద్యోగాలు, చదువుల కోసం నగరాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైకి తిరిగి వచ్చే ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పండగ సెలవులు ముగియడం, కార్యాలయాలు మరియు విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానుండటంతో చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపించింది. ఈ పరిస్థితి విమాన ప్రయాణికులకు కొత్త…

Read More