Balakrishna : ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ సర్జరీ విజయవంతం
click here for more news about Balakrishna Reporter: Divya Vani | localandhra.news ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు ఊరటనిచ్చే వార్త వెలువడింది. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన మోకాలికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. అధికారిక సమాచారం ప్రకారం, వైద్య బృందం సుమారు మూడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకునే దిశగా ఉన్నారని ఆసుపత్రి…
