Visakhapatnam : ఎయిర్‌ట్రంక్ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్
click here for more news about Visakhapatnam Reporter: Divya Vani | localandhra.news విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేస్తోంది. రాష్ట్రానికి భారీ సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించాలనే దిశగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మరో కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల నిర్వహణలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో…
