
Air India : ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
click here for more news about Air India Reporter: Divya Vani | localandhra.news Air India సాధారణంగా టేకాఫ్ అనేది అన్ని విమానాల ప్రయాణాల్లో కీలక ఘట్టం.అయితే, సోమవారం ఢిల్లీలో జరిగిందేదంటే… అది ఒక అసాధారణ సంఘటన. ఎయిర్ ఇండియా (Air India) కు చెందిన విమానం ఎగరడానికి సిద్ధమవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. కానీ పైలట్ స్పందించిన తీరు నిజంగా ప్రాణాలను కాపాడింది.ఢిల్లీ నుండి కోల్‌కతా బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం…