
Shahid Afridi : భారత్ పై తప్పుడు ప్రచారం చేసిన షాహిద్ కి సత్కారం
click here for more news about Shahid Afridi Reporter: Divya Vani | localandhra.news Shahid Afridi పాకిస్థాన్ మాజీ క్రికెటర్ Shahid Afridi మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఈసారి ఆయన రాజకీయ నేతల మధ్య్లో కనిపించాడు. ఐతే ఇది సాధారణమైన భేటీ కాదు.ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ సమావేశం కీలకమైనదిగా మారింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో ఆఫ్రిది ప్రత్యక్షంగా భేటీ అయ్యాడు.ఆఫ్రిదీతో పాటు మరో మాజీ క్రికెట్ స్టార్ షోయబ్ అక్తర్ కూడా…