BCCI : మ్యాచ్‌లో కండోమ్ యాడ్ వివాదం…కీర్తి ఆజాద్ ఫైర్
click here for more news about BCCI Reporter: Divya Vani | localandhra.news భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ప్రసారమైన ఒక అడల్ట్ కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనపై మాజీ భారత క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. BCCI ఈ అంశాన్ని వెంటనే పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు కలిసి వీక్షించే అంతర్జాతీయ…
