AP Panchayat Elections

AP Panchayat Elections : ఆళ్లగడ్డలో టీడీపీ, వైసీపీ వర్గాలపై కారంపొడి దాడులు!

click here for more news about AP Panchayat Elections Reporter: Divya Vani | localandhra.news AP Panchayat Electionsలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నె గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం కారంపొడి చల్లుకుంటూ దాడులకు దిగడంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి….

Read More