Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా.. నటి సంచలన వ్యాఖ్యలు
click here for more news about Anupama Parameswaran Reporter: Divya Vani | localandhra.news ప్రముఖ నటి Anupama Parameswaran తన గత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని చేదు అనుభవాలను వెల్లడించారు. ఒక వ్యక్తితో రెండేళ్ల పాటు కొనసాగిన సంబంధంలో తీవ్ర మానసిక వేధింపులను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. ఆ అనుభవం తన మనసుపై మాత్రమే కాకుండా, నటిగా తన వృత్తిపరమైన ప్రయాణంపైనా ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తాజా…
