Twisha Sharma Case : పోస్టుమార్టంలో బెల్ట్ ఇవ్వని పోలీసులు.. దర్యాప్తుపై ప్రశ్నలు
click here for more news about Twisha Sharma Case Reporter: Divya Vani | localandhra.news దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నటి, మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కట్న వేధింపులు, మానసిక హింస ఆరోపణలతో ఈ కేసు సంచలనంగా మారగా, ఇప్పుడు దర్యాప్తు తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోస్టుమార్టం సమయంలో కీలకమైన బెల్ట్‌ను ఫోరెన్సిక్ వైద్యులకు అందించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.అధికారిక…
