హైదరాబాద్‌లో Special Intensive Revision (SIR): ఓటర్లకు 50 ముఖ్య సందేహాలపై పూర్తి వివరణ
సారాంశం: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ Special Intensive Revision – (SIR) ప్రక్రియపై పలువురు ఓటర్లలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు, ఎన్యుమరేషన్ ఫారం, అవసరమైన పత్రాలు, డూప్లికేట్ ఓట్లు, బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) పాత్ర తదితర అంశాలపై సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు అందుబాటులోకి వచ్చాయి. పరిచయం తెలంగాణలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం…