
Pawan Kalyan : గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్
click here for more news about Pawan Kalyan Reporter: Divya Vani | localandhra.news Pawan Kalyan పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ చివరకు విడుదలై, అభిమానుల హృదయాలను మరోసారి ఊపేసింది.చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ చారిత్రక పౌరాణిక చిత్రానికి సంబంధించి విడుదలైన విజువల్స్, పవన్ నటన, డైలాగ్స్ అన్నీ కలిపి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ “హరి హర వీరమల్లు”…