
Safest Airlines : ప్రపంచంలో టాప్ 10 సురక్షిత విమానయాన సంస్థలు..
click here for more news about Safest Airlines Reporter: Divya Vani | localandhra.news Safest Airlines విమాన ప్రయాణాలు ఇష్టపడే వారికి ఓ శుభవార్త.ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాలు సాంకేతిక సమస్యలతో రద్దవుతున్నాయి. (Safest Airlines) కానీ అంతర్జాతీయంగా అత్యంత భద్రత కలిగిన విమానయాన సంస్థలు ఎవో తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతోంది.ఈ క్రమంలో AirlineRatings.com సంస్థ ప్రతీ ఏడాది విడుదల చేసే భద్రతా ర్యాంకింగ్స్‌పై ఓ లుక్కేయండి.2025 సంవత్సరానికి సంబంధించి తాజా జాబితాను…