
Peddi movie : వచ్చే నెల 25న ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
click here for more news about Peddi movie Reporter: Divya Vani | localandhra.news Peddi movie మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ‘పెద్ది’తో అభిమానుల అంచనాలను పెంచుతున్నారు. ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి భారతీయ స్థానిక ఆటల నేపథ్యంలో కథ కొనసాగనుందని సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ‘ఆట కూలీ’గా కనిపించబోతున్నారని…