
Ghaati : అంచనాలు పెంచేసిన ‘ఘాటి’ రిలీజ్ గ్లింప్స్
click here for more news about Ghaati Reporter: Divya Vani | localandhra.news Ghaati చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించబోతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన చిత్రం ‘ఘాటి’ (Ghaati) విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు రోజు చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచి మరింత హంగామా సృష్టించింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల…