telugu news APPSC Results 2025 : ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలకు సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది
click here for more news about telugu news APPSC Results 2025 Reporter: Divya Vani | localandhra.news telugu news APPSC Results 2025 ఆంధ్రప్రదేశ్ అటవిశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు రాశారు. తాజాగా ఈ పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారికంగా ప్రకటించింది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్,…
